Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ముస్లిం యూత్ సొసైటీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ టీం ఎం వై ఎస్ టీం మధ్య జరిగిన మ్యాచ్ కి ఎరిషన్ బాబు టాస్ వేసి ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ ఐక్యత పెంపొందించాలని పిలుపునిచ్చారు.

MORE NEWS