ఖానాపూర్: ఖానాపూర్లో సీఐటీయూలో చేరిన 40 మంది టైల్స్ కార్మికులు
ఖానాపూర్లో నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో 40 మంది టైల్స్ కార్మికులు సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా కార్మికులకు లేబర్ కార్డులు, పెన్షన్ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.