సంగారెడ్డి: సంగారెడ్డిలో శిశు గృహం, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించి పిల్లల సంరక్షణ, బాధితుల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.