Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

కొత్తపేట: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఆకట్టుకున్న కళాకారుల కోలాటం నృత్య ప్రదర్శన

Kothapeta, Konaseema | Apr 24, 2024
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్వామివారి ఆలయ సన్నిధిలో విశాఖపట్నం కు చెందిన కోలాటం నృత్య కళాకారులు నిర్వహించిన కోలాటం నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ మేరకు ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా వారు కోలాటం నిర్వహించారు.