నందికోట్కూరు: నందికొట్కూరులో ముగిసిన ఎక్సైజ్ వేలంపాట మూడు వాహనాలు 65,500 కొనుగోలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో శుక్రవారం వివిధ ఎక్సైజ్ కేసుల్లో సీజైన వాహనాలకు నంద్యాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు, మూడు వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 38000 కాగా బహిరంగ వేలంలో 65,500 వేలం కు కొనుగోలు చేశారని ఎక్సెజ్ సీఐ రామాంజనేయులు పేర్కొన్నారు, వచ్చిన అదనపు ఆదాయాన్ని ఖజానాకు జమ చేశామన్నారు