నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా
నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఐఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపును కోరుతూ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు.