Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Aug 16, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలంలోని తాతిరెడ్డిపల్లి, కే బొంతపల్లి, సర్వేరెడ్డిపల్లి, పురుషోత్తమునిపల్లి, గ్రామాలతో పాటు కొమరోలు పట్టణంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా తెలిసిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS