పార్వతీపురం: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ: అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం మన్యం జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి సూచించారు.