పిఠాపురం: పిఠాపురంలో భారీ వర్షం: పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, నిలిచిన రాకపోకలు
పిఠాపురంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జములపల్లి-కోలంక, పిఠాపురం-జములపల్లి మార్గాల్లో చెట్లు పడిపోయాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.