అనకాపల్లి: సహకార చక్కెర కర్మాగారాల భూముల విక్రయంపై గుడివాడ అమర్నాథ్ తీవ్ర నిరసన
సహకార చక్కెర కర్మాగారాల భూములు, ఆస్తులను విక్రయించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సుమారు 3 వేల కోట్ల విలువైన ఆస్తుల విక్రయాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.