ఆలేరు: ఆలేరులో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన
Alair, Yadadri | Sep 26, 2026 ఆలేరు మండలం కొలనుపాకలో వరి విత్తనోత్పత్తి మెళకువలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాబార్డ్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు నాణ్యమైన విత్తన తయారీ పద్ధతులు, కల్తీ నివారణ మరియు ధృవీకరణపై రైతులకు అవగాహన కల్పించారు.