కాకినాడ సిటీ: కాకినాడలో ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు
కాకినాడ జగన్నాథపురంలో మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు జరిగాయి. బొడ్డు దేవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై నివాళులర్పించారు.