Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

వనపర్తి: వనపర్తిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కసరత్తులు పూర్తి

Wanaparthy, Wanaparthy | Aug 14, 2026
వనపర్తి ఐడీఓసీ వేదికగా అగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. కలెక్టర్ ఆదర్శ్ సురభి వేసిన సూచనలతో ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయి. అదే రోజు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది.