పెడన: పెడన మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగింపు: ఘనంగా సన్మాన కార్యక్రమం
Pedana, Krishna | Sep 23, 2026 పెడన మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఎంపీడీఓ కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంపీపీ వాణి అచ్యుతరావు, వైస్ ఎంపీపీలు మరియు ఎంపీటీసీలను అధికారులు ఘనంగా సత్కరించారు. వివాదరహితంగా పాలన సాగించినందుకు ప్రజాప్రతినిధులను అధికారులు అభినందించారు.