నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలు
నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ గారి 131వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొని ఆమెకు నివాళులర్పించారు.