పటాన్చెరు: పటాన్చెరు: ఘనంగా జరిగిన ముత్తంగి దర్గా ఉర్సు ఉత్సవాలు
పటాన్చెరు నియోజకవర్గంలోని ముత్తంగిలో మెహబూబ్ సుభాని దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మత సామరస్యాన్ని చాటిచెప్పేలా ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.