వంగూర్: అచ్చంపేటలో ఘనంగా తీజ్ ఉత్సవాలు.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొనగా
అచ్చంపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు గిరిజన యువతతో కలిసి పాల్గొన్నారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ, సంక్షేమం కీలకాంశాలు అన్నారు.