Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

నేరేడుగొమ్ము: పెద్దమునిగల్ గ్రామంలోని తుల్జాభవాని ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు, పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు

Neredugommu, Nalgonda | Mar 30, 2025
నల్గొండ జిల్లా, నేరేడుకొమ్ము మండల పరిధిలోని పెద్ద మునిగల్ గ్రామంలో తుల్జా భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ఆలయ పూజారి జీవన్ బకాత్ ఆధ్వర్యంలో అమ్మవారి దేవాలయం శిఖర కలశం సాంప్రదాయ బద్దంగా ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లాట్ పూజ, మేకపోతుల బలి వంటి కార్యక్రమాలలో నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు.

MORE NEWS