పార్వతీపురం: విద్యుత్ వైర్లు తగిలి మహిళ మృతి - 25 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం డిమాండ్
పార్వతీపురం మన్యం జిల్లా నడిమివలసలో విద్యుత్ వైర్లు తగిలి బి. జానకమ్మ అనే మహిళ మృతి చెందారు. ఇది అధికారుల నిర్లక్ష్యమేనని, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మరియు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లేబరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.