Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

బీబీ నగర్: జైనాపల్లిలో చెరువులోకి దూసుకు వెళ్లిన కారు తప్పిన ప్రమాదం

Bibinagar, Yadadri | Sep 10, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జైన పల్లి లో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు వెళ్ళింది. ఈ సందర్భంగా బుధవారం తెలిసిన వివరాల ప్రకారం కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే సహాయం చేసి వారిద్దరిని సురక్షితంగా బయటికి తీసినట్లు తెలిపారు .వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.