గద్వాల్: గద్వాల ఆర్ఓబి నిర్మాణంపై క్లారిటీ: ఆందోళన వద్దు అన్న డికె. స్నిగ్ధ రెడ్డి
గద్వాల పట్టణంలో ఆర్ఓబి నిర్మాణం రెండో రైల్వే గేటు వద్ద కాకుండా, కిలోమీటర్ 186/6-7 వద్ద గల 80 అడుగుల రోడ్డులోనే జరుగుతుందని బిజెపి నాయకురాలు డికె. స్నిగ్ధ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో స్థానికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.