విశాఖపట్నం: విశాఖపట్నం అరిలోవలో వైఎస్సార్సీపీ కొత్త వార్డు కార్యాలయం ప్రారంభం
విశాఖపట్నం అరిలోవ 15వ వార్డులో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మరియు ఇతర పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.