అమలాపురం: అమలాపురం అమ్వి ఫుడ్స్ పరిశ్రమను సందర్శించిన జిల్లా కలెక్టర్
అమలాపురం రూరల్ మండలం సమనస వద్ద ఉన్న అమ్వి ఫుడ్స్ డీహైడ్రేషన్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పరిశీలించారు. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేస్తున్న పరిశ్రమ పనితీరును ఆయన అభినందించారు.