జగిత్యాల: 18 మంది బాధితులకు రూ. 3,94,500 సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
జగిత్యాల నియోజకవర్గంలో 18 మంది లబ్ధిదారులకు రూ. 3,94,500 విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సాయం అందించారు.