నందికోట్కూరు: నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో పొంచి ఉన్న ప్రమాదం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ లో పైకప్పు పరిస్థితి అద్వానంగా మారింది, పైకప్పు పెచ్చులు ఊడిపోయి ఇనుప చూవ్వలు బయటకు కనిపిస్తున్న దృశ్యాలు ప్రయాణికులు ఆందోళన కలిగిస్తున్నాయి నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ లో ఎప్పుడు పెచ్చులు ఊడి పడతాయోనని భయాందోళనలకు గురవుతున్నారు, ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు ఆర్టీసీ అధికారులు పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు