జగిత్యాల: జగిత్యాల IMA నూతన కార్యవర్గం ఎన్నిక: అధ్యక్షుడిగా డాక్టర్ శశికాంత్ రెడ్డి
జగిత్యాల ఐఎంఏ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ శశికాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డాక్టర్ రమేష్ చింత, కోశాధికారిగా డాక్టర్ వాసాల శ్రీధర్ ఎన్నికయ్యారు. పలువురు వైద్యులు నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు.