జగిత్యాల: 37 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ASI అజీజుద్దీన్కు ఘనంగా వీడ్కోలు
జగిత్యాల జిల్లాలో 37 ఏళ్ల పోలీస్ సేవలకు రిటైర్ అయిన ASI MD. అజీజుద్దీన్ గారికి ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్ పాల్గొన్నారు.