తొర్రూర్: తొర్రూరులో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు వారి తల్లిదండ్రులను కూడా గౌరవించారు.