యెర్రవల్లి: ధర్మవరంలో 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ: ఎమ్మెల్యే విజయుడు హాజరు
Yerravalli, Jogulamba | Oct 3, 2026
జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం గ్రామంలో రబీ 2026-27 సీజన్‌కు గాను రైతులకు 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలను ఎమ్మెల్యే విజయుడు గారు పంపిణీ చేశారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.