రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో అక్టోబర్ 2న సత్యాగ్రహ నిరసన: పాల్గొనాలని పిలుపు
అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు రాజమండ్రి కంబాల చెరువు దండి మార్చ్ వద్ద సత్యాగ్రహ నిరసన జరగనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా మరియు SIR ప్రక్రియ నిలిపివేత ప్రధాన డిమాండ్లుగా అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.