యర్రగొండపాలెం: పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా చెవూరి సలోమి ఎన్నిక
యర్రగొండపాలెం తిరుమలగిరి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్గా చెవూరి సలోమి, వైస్ చైర్మన్గా కుడుముల కృష్ణవేణి ఎన్నికయ్యారు.