Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

దర్శి: దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన సీఐ రామారావు

Darsi, Prakasam | Aug 14, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు చేసినట్లు సిఐ రామారావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తమ స్టేషన్కు దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

MORE NEWS