పార్వతీపురం: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం: వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు.