కన్నాయిగూడెం: కన్నాయిగూడెం నూతన ఎస్సై పుట్ట సతీష్‌ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
ములుగు జిల్లా కన్నాయిగూడెం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పుట్ట సతీష్‌ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.