చిత్తూరు: 39 ఏళ్ల పోలీస్ సేవలకు ఘన వీడ్కోలు: ఏఎస్ఐ మనోహర్‌ను సన్మానించిన అధికారులు
చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎస్.పీ. మనోహర్ పదవీ విరమణ సందర్భంగా ఘనమైన వీడ్కోలు కార్యక్రమం జరిగింది. 39 ఏళ్ల సేవలందించిన ఆయనను జిల్లా ఉన్నతాధికారులు సన్మానించారు.