పుంగనూరు: పుంగనూరులో వృద్ధుల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు: న్యాయమూర్తి పరేశ్ కుమార్
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పుంగనూరులో వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణలపై సదస్సు నిర్వహించారు. వృద్ధులు గౌరవంగా, ప్రశాంతంగా జీవించడానికి ప్రభుత్వం కల్పించిన చట్టాల గురించి న్యాయమూర్తి పరేశ్ కుమార్ అవగాహన కల్పించారు.