పుంగనూరు: పుంగనూరులో ఘనంగా గాంధీ జయంతి: మున్సిపల్ బస్టాండులో అన్నదాన కార్యక్రమం
పుంగనూరు మున్సిపల్ బస్టాండులో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గంలోని గొప్పతనాన్ని కొనియాడారు.