రాజమండ్రి సిటీ: పోలవరం నిర్వాసితుల తరలింపుపై ఆదివాసీ మహాసభ ఆందోళన.. అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్
పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించాకే తరలించాలని, అల్లూరి జిల్లా బకులూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. 5వ షెడ్యూల్ అమలుపై హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరింది.