వనపర్తి: వనపర్తి రాజనగరంలో పల్లె దవఖానా ప్రారంభం మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వనపర్తి మండలం రాజనగరంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పల్లె దవఖానాను ప్రారంభించారు. అలాగే 25 లక్షల సిసి డ్రైనేజీ పనులు మరియు గ్రామ ప్రవేశ ద్వారం ఆర్చి నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.