మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు అంబేద్కర్‌వాదులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు.