గద్వాల్: గట్టు ఎత్తిపోతల సామర్థ్యం 1.3 నుండి 3 టీఎంసీలకు పెంపు, రూ.1781 కోట్ల నిధుల ఆమోదం
గద్వాల నియోజకవర్గంలోని నల్ల సోమానాద్రి గట్టు ఎత్తిపోతల ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ రూ.1781 కోట్లు నిధులు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుతో కేటీదొడ్డి, గట్టు మండలాల రైతులకు సాగునీరు అందిస్తుంది.