కూసుమంచి: నిండుకుండలా మారిన పాలేరు, వైరా ప్రాజెక్టులు: రైతుల్లో ఆనందం!
అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరగడంతో 5 లక్షల ఎకరాలకు పైగా పంటలకు సాగునీటి కష్టాలు తీరాయి. ఖమ్మం నగర తాగునీటి సమస్య కూడా పరిష్కారం కానుందని అధికారులు తెలిపారు.