విశాఖపట్నం: బురుజుపేటలో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవం: పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
బురుజుపేట ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఆలయం వద్ద రాట మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.