Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

తిప్పర్తి: డి-40 కాల్వ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు నీరును అందించాలి:cpm రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

Thipparthi, Nalgonda | Aug 29, 2025
నల్లగొండ జిల్లాలోని డి 40 కాలువ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు సాగునీరును అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. శుక్రవారం సిపిఎం తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అధ్యయన పాదయాత్ర 2వరోజు సందర్భంగా వివిధ గ్రామాల్లో పర్యటించారు గ్రామాల్లోకి వెళ్లే లింకు రోడ్లు అద్వానంగా ఉన్నాయని ప్రజలు ప్రయాణించే స్థితిలో లేవని వెంటనే లింకు రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని పెండింగ్లో ఉన్న మామిడాల నుండి గోదావరి గూడెం మీదుగా చిరుమర్తి పోయే రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని పెండింగ్లో ఉండటం వల్ల ప్రజల ఇబ్బంది పడుతున్నారన్నారు.

MORE NEWS