Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

పెనమలూరు: ఉయ్యూరు తిరుపతమ్మ తిరునాళ్లు లో జనం తాకిడికి స్పృహ కోల్పోయిన ఓ మహిళ

Penamaluru, Krishna | Feb 9, 2025
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు తిరుపతమ్మ తిరునాళ్లలో ఓ మహిళ జనం తాకిడికి కోల్పోయింది. ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో రద్దీలో ఓ మహిళ సృహ కోల్పోయింది. తక్షణమే స్పందించిన అధికారులు 108 లో ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు