మల్యాల: జగిత్యాల జిల్లా స్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ విజేతలు వీరే!
జగిత్యాల జిల్లా మల్యాల శ్రీ వాగ్దేవి హై స్కూల్ వేదికగా జరిగిన సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ లో 320 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర, బాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలల వివరాలు మరియు టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం గురించి పూర్తి సమాచారం.