జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అక్టోబర్ 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ ఆదేశాలు
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుంది. అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదు. డీజేల వినియోగంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.