వరంగల్: వరంగల్ జిల్లా కొత్త రిజిస్ట్రార్‌గా శాగుఫ్తా ఫిర్టోస్ నియామకం
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా శాగుఫ్తా ఫిర్టోస్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా ఉన్న ఐవీ సుబ్బలక్ష్మిని కరీంనగర్ ఆడిట్ విభాగానికి బదిలీ చేశారు.