ములుగు: జగ్గన్నపేటలో సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం: మహిళా సంఘాలకు మంత్రి సీతక్క భరోసా
Mulug, Mulugu | Sep 28, 2026 ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లను, మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు. జాతీయ కరాటే పోటీల్లో గెలిచిన విద్యార్థినులను అభినందించారు.