Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కురుపాం: 80 సంవత్సరాల కాలంగా మరమ్మతులే వేచి పడుతున్న పూర్ణపాడు లాబే సువంతెన

పూర్ణపాడు లాబే సువంతెన మరమ్మతులు ఇంకా పూర్తికాలేదు. దీని వల్ల 70 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది. 9 పంచాయతీలు, 40 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిధులు త్వరగా విడుదల చేసి పనులు పూర్తిచేయాలని ఆందోళనలు పెరుగుతున్నాయి.